- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
BREAKING: గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు.. నిందుతుల అరెస్ట్
by Shiva |

X
దిశ, వెబ్‌డెస్క్: గంజాయి చాక్లెట్లను గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టైన ఘటన హైదరాబాద్ పరిధిలోని రామచంద్రాపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముగ్గురు వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడి గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నారనే సమాచారాన్ని ఎస్‌వోటీ పోలీసులు తెలుసుకున్నారు. ఈ మేరకు రామచంద్రాపురానికి వెళ్లి నిందితులను పట్టుకునేందుకు ముందుగా రెక్కీ నిర్వహించారు. అనంతరం చాక్లెట్లను పలువురికి విక్రయిస్తుండగా ముగ్గురిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు వారి నుంచి 250 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లను ఎస్‌వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Next Story