- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘వీడు విన్నర్ ఏంట్రా కర్మ కాకపోతే’.. ప్రల్లవి ప్రశాంత్‌పై నెటిజన్ ఫైర్ (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: ఓ కామన్ మెన్‌గా బిగ్ బాస్ సీజన్ 7 లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చెప్పలేనంత క్రేజ్ దక్కించుకున్నాడు. రైతు బిడ్డ ట్యాగ్‌తో బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్.. ఇప్పుడు బిగ్ బాస్ టైటిల్ విన్నర్‌గా బయటకు వచ్చాడు. బిగ్ బాస్ సీజన్ 7 విజేత రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కావడంతో.. నిన్న రాత్రి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ప్రశాంత్ అభిమానులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. దీంతో అన్నపూర్ణ స్టూడియో వద్ద ట్రాఫీక్‌కు అంతరాయం కలిగింది. అంతే కాకుండా కొందరు బిగ్ బాస్ అభిమానులు కారు అద్దాలు, బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు.
ఈ క్రమంలోనే పోలీసులు భద్రద కోసం పల్లవి ప్రశాంత్‌ని కనీసం కారు నుంచి బయటకు కూడా రానివ్వలేదు. దీంతో ప్రశాంత్.. ‘అన్న ఏందన్నా ఇది. ఒక రైతు బిడ్డకు ఇంత విలువ ఇస్తలేరు’ అని అన్నాడు. అయితే.. కారులో ఉన్న మరో వ్యక్తి అన్న పైకి లెగు ఏం కాదు అంటే.. ‘ఏం చేయాలిరా పోలీసులే వద్దు అంటున్నారు’ అంటూ తన బాదుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ వీడియోను ట్యాగ్ చేస్తూ ఓ నెటిజన్.. ‘వీడు విన్నర్ ఏంట్రా కర్మ కాకపోతే.. లా అండ్ ఆర్డర్ ఇష్యూ అని చెప్తుంటే.. ఒక రైతు బిడ్డకు విలువ ఇస్తల్లేరు అంటున్నాడు’ అంటూ పోస్ట్ చేశాడు.
Veedu winner entra karma kakapothe🥴🤦🏻♂️
— ✯ (@sagatuXuser) December 17, 2023
Law n order issue ani cheptunte, oka raithu bidda ki viluva isthaleru antunadu💀🤧#BiggBossTelugu7pic.twitter.com/ooDetkYlK6