వరంగల్‌లో 76 కరోనా కేసులు

by Shyam |
వరంగల్‌లో 76 కరోనా కేసులు
X

దిశ, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. బుధవారం ఒక్కరోజే 76 కేసులు నమోదయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో అత్యధికంగా 44 పాజిటివ్ కేసులు నిర్దారణ కాగా, భూపాలపల్లి జిల్లాలో 15, జనగామ జిల్లాలో 8, మహబూబాబాద్ జిల్లాలో 5, ములుగు జిల్లాలో 4 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. రోజురోజుకూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed