- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హైదరాబాద్‌లో మరో కరోనా పాజిటివ్?
by sudharani |
X
హైదరాబాద్‌లో మరో కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైనట్టు తెలుస్తోంది.స్కాట్లాండ్ నుంచి నగరానికి వచ్చిన వ్యక్తికి వైరస్ లక్షణాలు కనిపించడంతో డాక్టర్లు పరీక్షలు నిర్వహించారు. రిపోర్టు పాజిటివ్ రాగా సికింద్రాబాద్ లోని గాంధీ హాస్పిటల్ లోని ఐసోలేషన్ వార్డులో ఉంచి బాధితుడినికి వైద్యం అందజేస్తున్నట్టు తెలుస్తోంది. తాజా కేసుతో తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 4కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా కరోనా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై కేసులు నమోదు చేయాలని మంత్రి ఈటల రాజేందర్ పోలీసులను ఆదేశించారు.కాగా, నేడు భువనగిరి పట్టణంలో ముగ్గురిపై కేసులు కూడా నమోదు చేశారు.
tags ;corona positive, hyd, 4 total, gandhi hospital, scotland return, etela rajender
Advertisement
Next Story