- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేరళలో కరోనాతో పసికందు మృతి
by vinod kumar |
కరోనా రక్కసికి నాలుగు నెలల పసికందు బలైంది. ఈ ఘటన కేరళలోని కొజికోడ్ మెడికల్ కాలేజీలో చోటుచేసుకుంది. పసికందుకు కరోనా సోకడంతో ఈనెల 22 నుంచి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆ చిన్నారికి గుండె సంబంధ సమస్యలు కూడా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో వైరస్ నుంచి కోలుకోలేక చిన్నారి చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనతో కేరళలో ఇప్పటి వరకు ముగ్గురు కరోనా వైరస్ బారిన పడి మరణించారు. కాగా, కేరళలో గురువారం 10 పాజిటివ్ కేసులు నమోదైనట్లు సీఎం పినరయ్ విజయన్ వెల్లడించారు. ఇటీవల ఆ రాష్ట్రవ్యాప్తంగా కొత్త కేసుల నమోదులో తగ్గుదల కనిపించినప్పటికీ మళ్లీ కేసులు పెరుగుతుండడంతో అధికారుల్లో కలవరం మొదలైంది.
Tags: carona, child baby, dead, kerala
Advertisement
Next Story