- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కళ్యాణలక్ష్మీకి రూ.337కోట్లు విడుదల

X
దిశ, తెలంగాణ బ్యూరో: కళ్యాణలక్ష్మీ పథకం నిర్వహణలో భాగంగా రూ.337కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పేదింటి ఆడబిడ్డల వివాహానికి ఈ పథకం కింద లక్షా నూట పదహారు రూపాయాలు అందించి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటోంది. ఇదేక్రమంలో కల్యాణలక్ష్మీ మూడో త్రైమాసికానికి సంబంధించి రూ.337.50 కోట్లు విడుదల చేస్తూ బీసీ సంక్షేమశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిధులు విడుదల చేస్తూ పరిపాలన శాఖ అనుమతులు మంజూరు చేసింది.
Next Story