- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తాజాగా 23.. గతంలో 11 కేసులు
by Shamantha N |

X
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న జైళ్లలో కరోనా విజృంభిస్తోంది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఉన్న సెంట్రల్ జైలులో ఏకంగా 23 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. జైలులో 94 మంది ఖైదీలకు కరోనా టెస్టులు చేయగా.. 23 మందికి కరోనా సోకింది. అయితే వీరిలో ఎవ్వరికీ కరోనా లక్షణాలు లేవని జైలు సూపరింటెండెంట్ వెల్లడించారు. కాగా, ఇప్పటికే ఆ జైలులో 11 మంది కరోనా బారిన పడ్డారు.
Next Story