- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏపీలో భారీగా పెరిగిన కరోనా మరణాలు.. తాజా అప్ డేట్స్
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా మరో 22,610 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అదే సమయంలో కరోనాతో 114 మంది మృతి చెందారు. ఒక్కరోజులో కరోనా నుంచి 23,098 మంది కోలుకుంటన్నట్టు వైద్య ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది.
Next Story