- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
22 కొవిడ్ సెంటర్ల లైసెన్స్‌లు రద్దు..
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్ :
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడలోని అన్ని కొవిడ్ సెంటర్ల లైసెన్స్‌లను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు అక్కడ 22 కొవిడ్ సెంటర్లు కరోనా రోగులకు సేవలు అందిస్తున్నాయి. అయితే, స్వర్ణ ప్యాలెస్ ఘటన అనంతరం పలు కొవిడ్ కేంద్రాలపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
నిబంధనలకు వ్యతిరేకింగా వ్యవహరించే ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం 9 సెంటర్ల కొవిడ్ సెంటర్ల లైసెన్సులను ఇదివరకే రద్దు చేయగా, మిగిలిన 13 కొవిడ్ సెంటర్ల లైసెన్సులను రద్దు చేస్తూ ఈరోజు డీఎంహెచ్వో ఆదేశాలు జారీచేశారు.
Next Story