- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తిమ్మపురంలో ఇద్దరు దుర్మరణం

X
దిశ, అమరావతి: 16వ నెంబర్ జాతీయ రహదారిపై అర్థరాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం తిమ్మపురం సమీపంలో కారు-కంటైనర్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని ఎడ్లపాడు ప్రభుత్వాస్పత్రి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story