- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
చీరలో అదిరిపోయే ఫొటోలను షేర్ చేసిన ప్రభాస్ బ్యూటీ.. సో సూపర్ అంటూ నెటిజన్ల కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar), హీరోయిన్ త్రిష జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly). 'మార్క్ ఆంటోనీ' ఫేమ్ అధిక్ రవిచంద్రన్(Adhik Ravichandran) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో సునీల్(Sunil), అర్జున్ దాస్(Arjun Das), రాహుల్ దేవ్(Rahul Dev) కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 10న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది.
ఇదిలా ఉంటే.. సినిమా ప్రమోషన్లలో భాగంగా స్టార్ బ్యూటీ త్రిష శారీలో అదిరిపోయే ఫొటోలను తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ మేరకు చీరలో వయ్యారంగా చూస్తూ ఉన్న క్యూట్ పిక్స్‌ను షేర్ చేస్తూ.. ‘రేపు థియేటర్లలో కలుద్దాం.. చాలా ప్రేమతో మీ రమ్య’ అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు సో సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.