- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
2 లక్షలకు చేరువలో ప్రపంచ కరోనా మరణాలు
X
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఇప్పటి వరకు 26,98,733 మంది వైరస్ బారిన పడ్డారు. వీరిలో 1,90,089 మంది మృత్యువాత పడ్డారు. అమెరికా, యూరప్ దేశాలపై అధిక ప్రభావం చూపుతోంది. యూరప్‌లో ఇప్పటి వరకు కరోనాతో 1,16,221 మంది మరణించారు. అక్కడ 12,96,248 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక అమెరికాలో వైరస్ తీవ్రత ఊహకందని స్థాయిలో ఉంది. ఆ దేశంలో ఇప్పటివరకు 49,963 మంది కరోనా ధాటికి బలయ్యారు. ఇటలీలో 25,549, స్పెయిన్‌లో 22,157, ఫ్రాన్స్ లో 21,856, బ్రిటన్‌లో 18,738 మంది కన్నుమూశారు.
Tags: Corona Virus, World, Deaths, Positive Cases,China, USA
Advertisement
Next Story