- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
షాదీ ముబారక్‌కు రూ.150 కోట్లు విడుదల
by Shyam |

X
దిశ, న్యూస్‌బ్యూరో: గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం షాదీ ముబారక్ పథకానికి రూ.150 కోట్లను గురువారం విడుదల చేసింది. ఈ పథకానికి ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్‌లో రూ.300 కోట్లను కేటాయించింది. తొలి అర్ధ సంవత్సరానికిగాను రూ. 150 కోట్లను విడుదల చేస్తూ మైనారిటీ సంక్షేమ శాఖ జీవో జారీ చేసింది. మొత్తం రెండు విడతలుగా ఈ నిధులను విడుదల చేయాలని భావించి తొలి విడతగా దీన్ని విడుదల చేసింది. రెండవ విడత మరో మూడు నెలల తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది.
Next Story