- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
భారత్‌లో మొత్తం 18 కరోనా కేసులు!
by Shamantha N |

X
న్యూఢిల్లీ : భారత్‌లో పర్యటిస్తున్న 15 మంది ఇటాలియన్లకు కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. దీంతో మన దేశంలో కోవిడ్-19 పాజిటివ్‌గా తేలిన కేసుల సంఖ్య 18కి చేరింది. ముందస్తు చర్యల్లో భాగంగా వైరస్ విజృంభించిన ఇటలీ దేశానికి చెందినవారిపై అధికారులు నిఘా పెంచారు. మంగళవారం రాత్రి ఢిల్లీలోని ఓ హోటల్‌లో దిగిన 21 మంది ఇటాలియన్లను దక్షిణ ఢిల్లీలోని ఐటీబీపీ క్వారంటైన్ ఫెసిలిటీకి తరలించారు. అక్కడ వారి నుంచి శాంపిల్స్ తీసుకుని పరీక్షించారు. ఇందులో 15 మందికి వైరస్ సోకినట్టు తేలింది.
Tags: coronavirus, italy, tested positive, delhi, ITBP
Next Story