షహీన్‌బాగ్‌లో సూసైడ్ బాంబర్‌లకు శిక్షణ : కేంద్రమంత్రి

by Shyam |
షహీన్‌బాగ్‌లో సూసైడ్ బాంబర్‌లకు శిక్షణ : కేంద్రమంత్రి
X

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న షహీన్‌బాగ్‌పై మరో బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ గురువారం ట్వీట్ చేస్తూ.. ‘ఇక షహీన్‌బాగ్ ఎంతమాత్రమూ ఒక ఉద్యమం కాదు. అక్కడ శిక్షణనిచ్చి సూసైడ్ బాంబర్(ఆత్మాహుతికి పాల్పడేవారిని)లను తయారు చేస్తున్నారు. దేశ రాజధానిలోనే దేశానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతున్నది’ అని ఆరోపించారు.

Advertisement

Next Story