- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మాజీ చీఫ్ జస్టిస్ కన్నుమూత…
by Shyam |
తెలంగాణ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ చెన్నకేశవరెడ్డి(96) మృతిచెందారు. ఇవాళ(శుక్రవారం) బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు పంజాగుట్ట శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. అంత్యక్రియల్లో ప్రముఖులు పాల్గొననున్నారు.
Next Story