- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వెంటనే చిన్నాను అరెస్ట్ చేయాలి: పవన్
X
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేత ఊళ్ల చిన్నాను పోలీసులు అరెస్ట్ చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని నిడిగట్టులో వాలంటీర్ గా పనిచేస్తున్న ఓ వివాహితపై చిన్నా లైంగిక వేధింపులకు పాల్పడుతుండగా జనసేన, బీజేపీ కార్యకర్తలు అతడిని అడ్డుకున్నారని, దీంతో వారిపై కూడా చిన్నా దాడి చేశాడని ఆరోపించారు. వెంటనే చిన్నాను అరెస్ట్ చేసి అతడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలన్నారు. ఈ విషయమై డీజీపీ స్పందించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
Advertisement
Next Story