- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వైఎస్ జగన్ సీబీఐ కేసు వాయిదా

X
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: వైఎస్ జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసును సీబీఐ రేపటికి వాయిదా వేసింది. ప్రజా ప్రతినిధుల కేసుల వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పులో భాగంగా సోమవారం నుంచి ప్రతిరోజూ విచారణ కొనసాగనుంది. ఈ కేసులో జగన్‌పై 11చార్జీషీట్లు ఉన్నాయి. అయితే నాలుగు కేసులకు సంబంధించి హైకోర్టు గతంలోనే స్టే ఇవ్వడంతో అన్ని కేసులను కలిపి విచారించనుంది. ఇవాళ న్యాయమూర్తి సెలవులో ఉన్నందున కేసును మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ఇన్‌చార్జ్ సీబీఐ న్యాయమూర్తి తెలిపారు.
Next Story