- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అదిగో పులి’ అంటూ ఫేక్ న్యూస్ ప్రచారం.. ఆకతాయిలు అరెస్ట్
by Sumithra |
X
దిశ, వెబ్‌డెస్క్ : నిజామాబాద్ జిల్లాలోని మోర్తాడ్ మండలం ధోన్కల్‌లో సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేసున్న ఆకతాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. కొందరు యువకులు తమ మండల పరిధిలో పెద్దపులి ఉందంటూ సోషల్ మీడియాలో ఫేక్ ఫోటోలు పెట్టి వైరల్ చేశారు. దీంతో భయానికి గురైన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. గ్రామానికి చేరుకున్న అధికారులు.. ఆ ఫోటోలు చూసి మార్ఫింగ్ చేసినట్టు గుర్తించారు. దీంతో వారు.. పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆకతాయిలను అరెస్ట్ చేశారు.
Advertisement
Next Story