- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ కార్యాలయంఎదుట యువకుడు ఆత్మహత్యాయత్నం

X
దిశ, కల్వకుర్తి: వెల్దండ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశారు. పట్టా భూమిగా మార్చాలని మండల కేంద్రానికి చెందిన బొక్కల శ్రీనివాస్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. వివరాళ్లోకి వెళితే… మండల కేంద్రానికి చెందిన బొక్కల శ్రీనివాస్ తండ్రి బొక్కల రామస్వామి మరణించిన తర్వాత అతని పేరు మీద ఉన్న పట్టా భూమి నాలుగెకరాలు సర్వే నెంబర్లు 200,201,187,194,195,198,199లలో భార్య బొక్కల లక్ష్మమ్మ పేరుపైన విరాసత్ ద్వారా భూమిని మార్పిడి చేశారు. కానీ పట్టా భూమిని సీలింగ్ భూమిగా రిజిస్ట్రేషన్ ఆఫీసులో నమోదు కావడం జరిగిందని, దీనిని పట్టా భూమిగా మార్చాలని తహసీల్దార్ సైదులుకు ఎన్నిసార్లు దరఖాస్తు అందజేసిన పట్టించుకోవడంలేదని, బాధితుడు బొక్కల శ్రీనివాస్ పెట్రోల్‌తో ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.
Next Story