- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
by Sumithra |

X
దిశ, మహబూబ్‌నగర్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన వనపర్తి జిల్లాలో ఆదివారం జరగింది. వివరాళ్లోకి వెళితే… గద్వాల్ జిల్లా చిన్నటోనిపల్లి గ్రామానికి చెందిన ప్రశాంత్ బైకుపై స్వగ్రామం నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న సమయంలో మార్గమధ్యంలో వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్ సమీపంలో ముందుగా వెళుతున్న లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. లారీని వేగంగా ఢీకొట్టడంతో తలకు బలమైన గాయం కావడంతో ఆకడిక్కక్కడే మృతి చెందాడు.
Next Story