‘‘చంద్రబాబు చిన్న మెదడు చితికింది’’

by  |
‘‘చంద్రబాబు చిన్న మెదడు చితికింది’’
X

టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసేది ప్రజా వంచన యాత్ర అని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. గత ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబు చిన్న మెదడు చితికిపోయిందని ఎద్దేవా చేశారు. రైతుల ముసుగులో టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కచ్చితంగా సీఎం జగన్ మూడు రాజధానులను ఏర్పాటు చేస్తారని ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed