పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి అంబటి ట్వీట్

by srinivas |
పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి అంబటి ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. అన్నయ్య వస్తాడు అని ఎదురుచూసి మోసపోకుమా..! తమ్ముళ్లతో సర్దుకుని సాగిపో సుమా అంటూ అంబటి ట్వీట్ చేశారు.

Advertisement

Next Story