- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఒలంపిక్స్‌లో సత్తా చాటిన రెజ్లర్ భజరంగ్.. భారత్‌కు మరో పతకం.!

X
దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలింపిక్స్‌లో భారత అగ్రశ్రేణి రెజ్లర్ భజరంగ్ పూనియా సత్తాచాటుతున్నాడు. 65 కిలోల విభాగంలో సెమీస్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఇరాన్‌కు చెందిన గియాసి చెకా మొర్తజాను 2-1 తేడాతో ఓడించాడు.
పిన్‌డౌన్ సాయంతో ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేశాడు. కేవలం 4:46 నిమిషాల్లోనే పోరు ముగించాడు. ఈ క్రమంలో సెమీస్‌లో అజర్ బైజాన్‌కు చెందిన అలియెవ్ హజీతో తలపడనున్నాడు. సెమీస్‌లో భజరంగ్ గెలిస్తే భారత్ ఖాతాలో మరో పతకం చేరుతుంది.
- Tags
- Bajrang Punia
Next Story