- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రియురాలు కోసం రష్యాలో అతిపెద్ద అపార్ట్‌మెంట్ కొన్న పుతిన్..?
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన ప్రియురాలైన అలీనా కబేవాకు భారీ గిఫ్ట్ ఇచ్చాడు. రష్యాలో అతి పెద్ద అపార్ట్ మెంట్, అలాగే మరో చెక్క భవనాన్ని పుతిన్ తన ప్రియురాలు కోసం కొని ఆమెకు గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. కాగా 70 ఏళ్ల పుతిన్ తన 39 ఏళ్ల ప్రియురాలైన అలీనా కోసం లక్షల్లో అక్రమ నిధులను జమ చేశాడని ఓ నివేదిక ఆరోపించింది. పుతిన తన ప్రియురాలికోసం కోనుగోలు చేసిన దానిలో పెంట్‌హౌస్‌లో 20 గదులు, ఒక ప్రైవేట్ సినిమా హాల్, స్విమ్మింగ్ పూల్, హెలిప్యాడ్ ఉన్నట్లు తెలుస్తుంది.
Advertisement
Next Story