English 5 ఇంచుల ఎత్తు కోసం రూ.1.5 కోట్లు ఖర్చు.. సర్జరీ ఎక్కడంటే?

by Anjali |   ( Updated:2023-04-15 08:30:48.0  )
English  5 ఇంచుల ఎత్తు కోసం రూ.1.5 కోట్లు ఖర్చు..  సర్జరీ ఎక్కడంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా యువకులు హ్యాండ్‌సమ్‌గా ఉండాలని కోరుకుంటారు. హైట్ ఎక్కువగా ఉంటే బాగుంటుందని భావిస్తారు. ఇందుకోసం కామన్‌గా ఎక్స్‌ర్‌సైజ్ చేస్తుంటారు. కొంత మంది హైట్ పెరగడానికి ఎత్తయిన వాటిని పట్టుకుని ఊగుతుంటారు. కానీ అమెరికాలోని మిన్నసోటా రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు ఎత్తు పెరగడానికి ఏకంగా రూ.1.3 కోట్లు ఖర్చు పెట్టి అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. 41ఏళ్ల గిబ్బన్ అనే వ్యక్తి 3 ఇంచుల ఎత్తు కోసం 2016 లో సర్జరీ చేయించుకున్నాడు.

మళ్లీ 2 ఇంచుల ఎత్తు కోసం ఈ సంవత్సరం మార్చిలో మరోసారి సర్జరీ చేయించాడు. తాజాగా మరోసారి 5 ఇంచుల హైట్ పెరగడానికి రూ. 1.35 కోట్లు పెట్టి కాళ్లకు సర్జరీ చేయించుకున్నాడు. ప్రస్తుతం అతడి హైట్ 5‘10 అయింది. దీంతో ఇది చూసిన నెటిజన్లు అందరూ షాక్ అవుతున్నారు. గిబ్బన్‌ తనకు ఓ లవర్ ఉందని ఉందని తెలిపాడు. ప్రస్తుతం తన గర్ల్ ఫ్రెండ్‌తో డేటింగ్‌లో ఉన్నానని, జీవితం చాలా హ్యాపీగా సాగుతోందని తెలిపారు.


Read more:

ఈ దొంగ టెక్నిక్‌లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఏం చేశాడంటే..?

Advertisement

Next Story