- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిజామాబాద్‌లో ఘనంగా ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం
by Shyam |
X
దిశ, నిజామాబాద్: ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ శాఖ సిబ్బంది ఘనంగా నిర్వహించింది. ఇందులో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో ఇందూరు యువత ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం చేపట్టింది. దీనికి స్థానిక జెడ్పీ చైర్మన్ దాడన్నగారి విట్టల్ రావు హాజరై రెడ్‌క్రాస్ వ్యవస్థాపకులు హేన్రీ డ్యూనాంట్ చిత్రపటానికి పూలమాల వేశారు. ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం రక్తదానం చేసిన ఇందూరు యువత అధ్యక్ష్యులు సాయిబాబా, సభ్యులను రెడ్ క్రాస్ సిబ్బంది సన్మానించింది.
tags: World Red Cross Day, Nizamabad, youth, blood donation, zp Chairman
Advertisement
Next Story