- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విషాదం : మేనేజర్ చేసిన పనికి కార్మికుడు బలి
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్ : కర్నూలు జిల్లా డోన్ మండలం ఉడుమలపాడులో విషాదం చోటు చేసుకుంది. సెల్పీ వీడియో తీసుకుని ఓ కెమికల్ ఫ్యాక్టరీ కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. అశోక్ అనే కార్మికుడు బుధవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తనను తన మేనేజర్ చిత్రహింసలకు గురిచేస్తున్నారని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. అంతే కాకుండా ఆ బాధలు భరించలేకనే తాను ఆత్మహత్య చేసుకుటున్నట్టు సెల్ఫీ వీడియాలో తెలిపారు. అశోక్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కర్నూలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story