- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సీఐ వేధింపులు.. మహిళా హోంగార్డు ఆత్మహత్యాయత్నం
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్ : సర్కిల్ ఇన్ స్పెక్టర్ వేధిస్తున్నాడనే కారణంతో ఓ మహిళా హోంగార్డు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన కర్నూలు జిల్లా అదోనిలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. అదోని సర్కిల్ ఇన్ స్పెక్టర్ కార్యాలయంలో రామలక్ష్మి అనే మహిళా హోంగార్డు విధులు నిర్వహిస్తోంది.
అదే స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సీఐ నరేష్ గత కొంతకాలంగా తనను వేధిస్తున్నాడని ఆమె సెల్ఫీ వీడియో సందేశంలో ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమెను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
Advertisement
Next Story