- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కరోనా నియంత్రణకు విప్రో చేయూత
by vinod kumar |

X
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: కరోనా నియంత్రణకు విప్రో సంస్థ తన వంతు పాత్ర పోషిస్తోంది. రూ. 55 లక్షల విలువ చేసే ఆక్సీమీటర్లు, వెంటిలేటర్లను రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు సంస్థ ప్రతినిధులు అందజేశారు. జిల్లా అదనపు కలెక్టర్ సంస్థ ప్రతినిధులను ఈ సందర్భంగా అభినందించారు.
Next Story