- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భర్త ఇంటి ముందు భార్య ధర్నా
by srinivas |

X
దిశ, అమరావతి బ్యూరో: అంజలి అనే మహిళకు రమేశ్ అనే వ్యక్తితో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. పూణేలో బ్యాంకు ఉద్యోగం అంటూ నమ్మించి రూ.6 లక్షల కట్నం కూడా తీసుకున్నాడు. మొదట్లో వీరి దాంపత్య జీవితం బాగా ఉన్నా.. తరువాత చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. దీంతో భర్త ఇంటి ముందు నిరాహార దీక్ష చేపట్టింది అంజలి. తనకు న్యాయం చేసే వరకు కదిలేదిలేదని రెండు రోజులుగా భీష్మించుకూర్చుంది. ఈ ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరులో చోటుచేసుకుంది.
Next Story