- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియాంక అందుకే భర్త ఇంటి పేరును తొలగించింది!
దిశ, సినిమా: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా జోనస్.. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి తన సర్ నేమ్ తొలగించడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడిచింది. నిక్ జోనస్‌తో ప్రియాంక త్వరలోనే విడిపోనుందని, అందుకే ఇలా చేసిందని రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. అయితే అసలు మ్యాటర్ ఇది కాదని స్పష్టమైంది. పేరు మార్పు వెనుక ప్రొఫెషనల్, ఆస్ట్రలాజికల్ రీజన్స్ ఉన్నాయని తెలుస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఆమె.. కేవలం ‘ప్రియాంక’గానే గుర్తింపు పొందాలని కోరుకుంటోందని టాక్. అందుకే చోప్రా అండ్ జోనస్(పుట్టింటి, మెట్టింటి పేర్లు)ను తొలగించిందని క్లారిటీ వచ్చేసింది. అంతేకాదు నిక్ – ప్రియాంక ప్రస్తుతం సూపర్ హ్యాపీగా ఉన్నారని, త్వరలో ఓ బేబీని కూడా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. కాగా డిసెంబర్ 22న ప్రియాంక నటించిన ‘ది మ్యాట్రిక్స్ రిజరెక్షన్స్’ రిలీజ్ కాబోతుండగా.. ‘జీ లే జరా’ బాలీవుడ్ ప్రాజెక్ట్‌లో తను త్వరలోనే జాయిన్ కాబోతోంది.