- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
#NTR30 : ఎన్టీఆర్-కొరటాల శివ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవ్వరంటే..?
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి ’ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా తరువాత.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో నటించాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఆ సినిమా ఆగిపోవడంతో ప్రస్తుతం ఎన్టీఆర్ 30 (NTR30)వ సినిమా కొరటాల శివతో చేయడానికి సిద్ధమైపోయారు. అయితే ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. గత 5 ఏళ్ల క్రితం జనతా గ్యారేజ్ సినిమాతో హిట్ కొట్టిన ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోకు ఇప్పుడు అనిరుధ్ సంగీతం కలవడంతో నందమూరి అభిమానుల్లో మరింత జోష్ పెరిగింది.
Advertisement
Next Story