- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ విషయంలో అమితాబ్ కన్నా నేనే గొప్ప : షారుఖ్
దిశ, సినిమా : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఒక్కచోట కలిశారంటే నవ్వులు పూయాల్సిందే. బీటౌన్‌లో హ్యూమరస్ టచ్ ఉన్న నటుల్లో షారుఖ్ ఒకరు కాగా.. 2005లో ‘కాఫీ విత్ కరణ్’ ఫస్ట్ సీజన్‌లోని ఓ ఎపిసోడ్‌లో తన కామెడీ యాంగిల్ ప్రేక్షకులకు పరిచయమైంది. ‘మై హూ నా’ మూవీ ప్రమోషన్స్ కోసం అమితాబ్‌తో కలిసి ఈ షోకు హాజరయ్యారు షారుఖ్.
ఇక ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో భాగంగా.. షారుఖ్‌లో లేని, మీలో ఉన్న ప్రత్యేకత ఏంటని కరణ్ జోహార్ అమితాబ్‌ను అడిగితే, వెంటనే ‘నా హైట్’ అని సమాధానమిచ్చారు. అయితే షారుఖ్‌లా స్పీడ్ థింకింగ్ తనలో లేదన్నారు. ఇదే ప్రశ్న షారుఖ్‌ను అడిగితే తనకు ‘పొడవైన భార్య’ ఉందంటూ ఫన్నీ రిప్లై ఇవ్వడం విశేషం. అయితే అమితాబ్ వైఫ్ జయ హైట్ 5’2″ కాగా, షారుఖ్ భార్య గౌరీఖాన్ ఎత్తు 6′. ఇక ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ప్రోగ్రామ్‌లోని ఒక ఎపిసోడ్‌లో తనకు, జయకు మధ్య హైట్ డిఫరెన్స్‌పై కూడా బిగ్‌బీ జోక్ పేల్చారు.