- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సునీల్ నరైన్ అలాంటి ఆటగాడు : కార్తీక్

X
దిశ, వెబ్‌డెస్క్: అబుదాబి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ సందర్భంగా కోల్‌కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ మాట్లాడుతూ… ‘ప్రతీ జట్టులోనూ కొంత మంది కీలక ఆటగాళ్లు ఉంటారు. మా జట్టులో సునిల్ నరైన్ అలాంటి ఆటగాడు. గత రెండు మూడు మ్యాచ్‌లు సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. కానీ ఈ రోజు తన టాలెంట్ చూపించాడు. ఇక త్రిపాఠి ఓపెనర్‌గా నిరూపించుకున్నాడు. అతడి వల్లే మేం అంత స్కోర్ సాధించగలిగాము. మా బౌలర్లు కూడా ఆ స్కోర్‌ను చక్కగా డిఫెండ్ చేశారు. మున్ముందు మరిన్ని మంచి వ్యూహాలతో జట్టును ముందుకు తీసుకెళ్తాము.’ అని దినేశ్ కార్తీక్ తెలిపారు.
Next Story