- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మద్దతు ధరపై లిఖిత పూర్వక హామీ ఇస్తాం: తోమర్

X
దిశ, వెబ్ డెస్క్: రైతు సంఘాలతో చర్చలకు కేంద్రం సిద్దంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. రైతుల మేలు కోసమే కొత్త రైతు చట్టాలను చేసినట్టు తెలిపారు. ఇప్పటికే 10 కిసాన్ గ్రూపులతో చర్చలు జరిపామని చెప్పారు. కనీస మద్దతు ధర ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంద ని వెల్లడించారు. కనీస మద్దతు ధరపై లిఖిత పూర్వక హామీ ఇస్తామని పేర్కొన్నారు. రైతులు చేస్తు న్న ఆందోళనలను తాము గౌరవిస్తామని అన్నారు. రైతులు వెంటనే నిరాహార దీక్షలను విరమించాలని కోరారు.
Next Story