- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీసులతో మా యుద్ధం అందుకే..
by Sridhar Babu |
X
దిశ ప్రతినిధి, కరీంనగర్ : తాము పోలీసులతో పోరాటం చేయడానికి అసలు కారణం వారు ప్రభుత్వం తరుఫున ఆయుధాలు పట్టుకున్నందుకేనని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ అన్నారు. సోమవారం హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి భూపేష్ భగెల్ పర్యటన అనంతరం ఛత్తీస్‌గఢ్‌లో ప్రెస్‌నోట్ విడుదల చేశారు.
జవాన్ల మరణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, నార్త్ బాధ్యత వహించాలన్నారు. తాము జరిపిన దాడిలో చనిపోయిన జవాన్ల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నామన్నారు. తమ పోరాటం సైనికులతో కాదని ప్రభుత్వంతోనని అభయ్ స్పష్టం చేశారు. గత నాలుగు నెలల్లో 28 మంది మావోయిస్టులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో మరణించారని గుర్తుచేశారు.
Advertisement
Next Story