- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సాగర్ జలాశయంలో ‘నీటి కుక్కల’ సందడి
by Shyam |
X
దిశ, నాగార్జున సాగర్ : ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ జలాశయంలో అరుదుగా కనిపించే నీటి కుక్కలు సందడి చేశాయి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సాగర్ జలాశయం నీటి మట్టం అంతకంతకూ పెరుగుతున్నది. దీంతో నీటి కుక్కలు రిజర్వాయర్‌లోని లాంచీ స్టేషన్ సమీపంలో దర్శనమిచ్చాయి. అరుదుగా కనిపించే ఈ జంతువులు నీటిలో ఉండే చేపలను ఆహారంగా తీసుకుంటాయని సమాచారం. ప్రస్తుతం నీటికుక్కల జాతి చాలా వరకు కనుమరుగైందని, కొన్ని మాత్రమే అక్కడక్కడ సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు.
Advertisement
Next Story