రూ. 1367 కోట్లు చెల్లించిన వొడాఫోన్!

by Harish |
రూ. 1367 కోట్లు చెల్లించిన వొడాఫోన్!
X

దిశ, వెబ్‌డెస్క్: టెలికాం ఆపరేటర్ వోడాఫోన్ ఐడియా ఇటీవల ముగిసిన మార్చి త్రైమాసికానికి సంబంధించి లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీల (ఎస్‌యూసీ) కోసం సుమారు రూ. 1,367 కోట్ల రూపాయలను ప్రభుత్వానికి చెల్లించినట్టు సమాచారం. వొడాఫోన్ ఐడియా చేసిన చెల్లింపును టెలికాం విభాగం అందుకున్నట్టు, ఇతర ఆపరేటర్లు తమ చెల్లింపులను ఇంతకు ముందే చేశారని తెలుస్తోంది. దీనిపై అధికారికంగా వివరాలు ఇంకా వెల్లడించలేదు.

Tags: Vodafone Idea, SUC, Spectrum, Telcos, Telecom, Vodafone

Next Story

Most Viewed