- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విశ్వక్‌సేన్ ‘అఘోరా’ అవతార్
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్ : కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ రోల్స్‌కే ఓటేస్తున్న యంగ్ హీరో విశ్వక్ సేన్..యూత్ అటెన్షన్ క్యా్చ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఫలక్ నుమా దాస్’ లాంటి విభిన్న చిత్రాలు చేసిన విశ్వక్..‘హిట్’తో కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ‘పాగల్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆయన..త్వరలో అఘోరా అవతారం ఎత్తనున్నారట.
పాగల్ తర్వాత ‘ఓ మై కడవులే’, ‘కప్పెల’ రీమేక్ సినిమాలు లైన్‌లో ఉండగా..ఆ తర్వాత చేయబోయే ప్రాజెక్ట్‌లో అఘోరాగా ప్రేక్షకులకు సరికొత్త యాంగిల్ చూపించబోతున్నారట. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Next Story