రానా ‘విరాటపర్వం’ రిలీజ్ డేట్ ఫిక్స్

by Shyam |
రానా ‘విరాటపర్వం’ రిలీజ్ డేట్ ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సాయిపల్లవి, రానా దగ్గుబాటి ‘విరాటపర్వం’ థియాట్రికల్ రిలీజ్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ‘రెవల్యూషన్ అనేది యాక్ట్ ఆఫ్ లవ్’ క్యాప్షన్‌తో తెరకెక్కిన సినిమా ఏప్రిల్ 30న విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. వేణు ఊడుగుల దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో కనిపించబోతుండగా.. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. సురేశ్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. కామ్రేడ్ రవన్న(రానా) ఏప్రిల్ 30న బిగ్ స్క్రీన్‌పై విప్లవం తీసుకురాబోతున్నారంటూ.. రిలీజ్ డేట్ అప్ డేట్ ఇచ్చింది మూవీ యూనిట్.

Advertisement

Next Story