- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నభా నడుము కష్టాలు చూడలేం బాబోయ్.. వీడియో వైరల్
దిశ, సినిమా: ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో తన హాట్ నెస్‌తో కుర్రాళ్లకు చెమటలు పట్టించిన బ్యూటీ నభా నటేష్. ఎప్పుడూ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులను హాట్ ఫోటో షూట్‌లతో అలరిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఈ భామకు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మేరకు ఓ షూటింగ్‌లో భాగంగా పెళ్లి కూతురిలా ముస్తాబై సాంప్రదాయబద్ధంగా కంచిపట్టు చీర ధరించి, నగలు పెట్టుకుని వయ్యారంగా కనిపించి ఆకట్టుకుంది. కానీ ఇక్కడ ఫన్నీ విషయం ఏమిటంటే.. తను ధరించిన వడ్డాణం నడుముకు వదులుగా ఉండటంతో దాన్ని బిగుతుగా చేసేందుకు, ఓ వాటర్ బాటిల్ పెట్టి సెట్ చేశారు. తన పక్కనే ఉన్న ఓ సినిమా ఆర్టిస్ట్ ఆ రహస్యాన్ని వీడియో తీస్తుండగా గమనించిన నటి.. కూల్ స్మైల్ ఇచ్చేసింది. ఇక ఈ వీడియోను సదరు వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ‘స్ట్రగుల్ బి హైండ్ ఏ ఫర్ ఫెక్ట్ షాట్’ అని క్యాప్షన్ ఇచ్చాడు.
ఆ డైరెక్టర్ నా బాడీ సైజులు అడిగాడు.. క్లీవేజ్ షో చేయాలని..
- Tags
- Funny Video