- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించిన ప్రభుత్వ విప్..
by Shyam |
X
దిశ, కామారెడ్డి : ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మానవత్వాన్ని చాటారు. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో ఆదివారం పలు అబివృద్ది పనుల కార్యక్రమాలు పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా పట్టణంలోని సుభాష్ టాకీస్ ప్రాంగణంలో అటో బైక్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి కింద పడిపోవడంతో గాయాలయ్యాయి.
అటువైపుగా వెళ్తున్న ప్రభుత్వ విప్ తన కాన్వాయిని పక్కన నిలిపి ప్రమాదవశాత్తు కింద పడ్డ వ్యక్తిని చూసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయాలు కావడంతో ఆటోను పిలిపించి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. అంతటితో ఆగకుండా ఆస్పత్రి వైద్యులకు ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ ఘటనలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ స్పందించిన తీరును అందరూ ప్రశంసించారు.
Advertisement
Next Story