- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రజలకు విజ్ఞప్తి… ప్రతి ఒక్కరూ ఇది తీసుకోండి: సుబ్రహ్మణ్యేశ్వరి
X
దిశ, షాబాద్: ఇటీవల సంక్షోభం సృష్టించిన కరోనా వైరస్ కొత్త వేరియెంట్(ఓమిక్రాన్) నుండి తప్పించుకోవడానికి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని షాబాద్ సర్పంచ్ సుబ్రహ్మణ్యేశ్వరి రవీందర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని, శానిటైజర్ ఉపయోగించాలని, ఫిజికల్ దూరం పాటించాలన్నారు. రెగ్యులర్ గా పాఠశాలలు తనిఖీ చేస్తున్నట్లు, కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భయపడాల్సిన అవసరం లేదని, అలా అని చులకనగా తీసుకోకూడదని సూచించారు.
Advertisement
- Tags
- corona
Next Story