వీర్రాజు కడిగేస్తే కన్నా సైలెంట్ : విజయసాయి రెడ్డి

by srinivas |
వీర్రాజు కడిగేస్తే కన్నా సైలెంట్ : విజయసాయి రెడ్డి
X

దిశ ఏపీ బ్యూరో : టీడీపీతో పాటు బీజేపీ పై కూడా ట్విట్టర్ మాధ్యమంగా విమర్శల బాణాలు ఎక్కుపెట్టే వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈసారి బీజేపీలో ఒకర్ని పొగిడి ఇంకొకర్ని తెగిడి ఆసక్తి రేపారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి.. టీడీపీని బీజేపీ నేత సోము వీర్రాజు కడిగేస్తే.. ఆ పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మాత్రం టీడీపీతో అంటకాగే ప్రయత్నంలోనే ఉన్నారని విమర్శించారు.


👉 Read Disha Special stories


Next Story