- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రికార్డుల నుంచి ఆయన వ్యాఖ్యలు తొలగింపు
by srinivas |

X
దిశవెబ్ డెస్క్: సభలో కాంగ్రెస్‌పై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి రాజ్యసభ తొలగించింది. రైతు బిల్లులపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఓ దళారి పార్టీ అంటూ ఘాటుగా ఆయన విమర్శించారు. అయితే ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఆ విమర్శలను రికార్డుల నుంచి తొలగించాలని చైర్మన్ వెంకయ్యనాయుడు నిర్ణయించారు.
Next Story