- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చంద్రబాబు చరిత్రహీనుడు: విజయసాయిరెడ్డి
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: అబద్ధం నడిచొస్తే చంద్రబాబులా వుంటుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. తాజాగా ట్విట్టర్ వేదికగా చంద్రబాబు పై ఆయన విమర్శలు కురిపించారు. కోట్లాది ప్రజల సమక్షంలో ఉచిత విద్యుత్ పై మహానేత రాజశేఖరరెడ్డి సీఎంగా చేసిన తొలి సంతకంపై కూడా చంద్రబాబు అబద్ధమాడేశారన్నారు. ‘నీ అబద్దాలకు ప్రజలు సిగ్గుపడుతున్నారు ‘ఛీ’బిఎన్ అని వర్ణిస్తూ.. నీయంత చరిత్రహీనుడిని ఈ దేశం చూడలేదు, చూడబోదు’ అంటూ విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Next Story