నేటి నుంచి తిరుకల్యాణోత్సవాలు

by srinivas |
నేటి నుంచి తిరుకల్యాణోత్సవాలు
X

అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల ఆలయంలో ఆదివారం నుంచి వైశాఖమాస తిరుకల్యాణోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు నేటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకూ ఆలయ అధికారులు, అర్చకుల సమక్షంలో జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో ఈ కల్యాణోత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులకు అనుమతి లేదని ఆలయ అధికారులు వెల్లడించారు.

Tags: Venkateswara Swamy, celebrations, Dwaraka Tirumala, today, West Godavari

Advertisement

Next Story