- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మళ్లీ పట్టాలెక్కిన ‘నారప్ప’
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: విక్టరీ వెంకటేశ్ ‘నారప్ప’ షూటింగ్ ప్రారంభమైంది. ధనుష్ తమిళ్ మూవీ ‘అసురన్’ రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో వెంకీ ఫస్ట్ లుక్ ఇప్పటికే రిలీజ్ కాగా.. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకులు కాగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ షెడ్యూల్‌లో 80 శాతం షూటింగ్ జరగనుందని మూవీ యూనిట్ తెలిపింది. ‘ఎఫ్ 2’ సినిమా తర్వాత నారప్ప కమిట్ అయిన వెంకీ.. అనిల్ రావిపూడితో ‘ఎఫ్3’ సినిమా చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం స్క్రిప్ట్ కూడా పూర్తి కాగా.. వెంకీ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు డైరెక్టర్.
Next Story