- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కరోనాతో కూరగాయల వ్యాపారి మృతి
by vinod kumar |

X
దిశ, కంటోన్మెంట్: కరోనా మహామ్మారికి ఓ కూరగాయల వ్యాపారి బలయ్యాడు. న్యూబోయిన్‌పల్లి పరిధిలోని ధనలక్ష్మీ కాలనీకి చెందిన ఓ కూరగాయాల వ్యాపారి ఆరు రోజుల క్రితం దగ్గు, జ్వరం రావడంతో స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యానికి వెళ్లాడు. అక్కడి వైద్యులు గాంధీ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు. దీంతో ఆ వ్యాపారి గాంధీలో పరీక్షలు చేయించుకోగా, కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గురువారం గాంధీ ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించాడు. దీంతో అతని కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు.
Next Story